Surprise Me!

Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు, పసిడి ప్రియులకు పండగే | Silver Price | Oneinida Telugu

2025-09-17 87 Dailymotion

Gold Price Today : గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న సంగతి విదితమే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పసిడి ధరలు భగ్గుమన్నాయి. అయితే Gold ప్రియులకు కాస్త ఊరటనిస్తూ ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,710 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర రూ.2,200 తగ్గి రూ. 11,17,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold prices have been on a steep rise since September 1st, but today, there’s a slight dip giving some relief to buyers. As of 10 AM today, in Telugu states, 10 grams of 24-carat gold is trading at ₹1,11,710, while 100 grams has dropped by ₹2,200 to ₹11,17,100. Watch this video for the latest gold price updates and market trends.

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~PR.358~CA.43~ED.232~HT.286~

Buy Now on CodeCanyon